Posted inTelugu - Featured Telugu - Film News
బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే యాక్షన్ బ్లాక్ ను సెట్ చేసిన సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పుష్ప టీజర్ కొన్ని వారాల క్రితం విడుదల కాగా అది అందరినీ ఇంప్రెస్ చేసిన విషయం తెల్సిందే. పుష్ప…