Posted inTelugu - Featured Telugu - Political News
టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ భక్తులు ఏరీ, ఎక్కడ.?
‘కొంతమంది హీరోలకి అభిమానులంటారు.. కానీ, పవన్ కళ్యాణ్‌కి మాత్రం భక్తులంటారు..’ అంటాడొకాయన. ‘ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధం..’ అంటాడు ఇంకొకాయన. మరొకాయన అయితే, ‘ఆయన స్థానం వేరు.. ఆ స్థాయి వేరు..’ అని చెబుతాడు. ఏరీ ఈ భక్తులంతా.? ‘నా…