ఇద్దరు వ్యాపారవేత్తల కోసమే మోదీ నిర్ణయాలు: రాహుల్ గాంధీ

‘ప్రతిపక్షాలు రైతులు చేస్తున్న ఆందోళన గురించే మాట్లాడుతున్నాయి కానీ.. చట్టంలో ఏముందో మాత్రం మాట్లాడటం లేద’న్న ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘చట్టాల్లో ఏముందో మాట్లాడి ప్రధానిని సంతృప్తి పరుస్తా’ అన్నారు. దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను…

తమిళ జల్లికట్టు వేడుకలో రాహుల్‌ గాంధీ

తమిళనాడు లో సంక్రాంతి సందర్బంగా జల్లికట్టు వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు ను నిర్వహించడంతో పాటు ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. కోర్టులు ఈ ఆటను బ్యాన్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినా కూడా…

విదేశాలకు రాహుల్.. బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు సంధించింది. కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరుకాకుండా విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటంటూ ప్రశ్నలు కురిపించింది. వ్యక్తిగత పనుల నిమిత్తం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని…

ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో భేటీ..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ పదవి కోసం తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. త్వరలో పీసీసీ…