బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష.. వెంటనే బెయిల్..!!

గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్‌ కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈమేరకు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం బొల్లారం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ…