సైకో పాత్రలో పిచ్చెక్కిస్తా అంటోన్న రాశి ఖన్నా

సాఫీగా సాగిపోతోన్న రాశి ఖన్నా కెరీర్ కు వరల్డ్ ఫేమస్ లవర్ పెద్ద బ్రేక్ లా అయింది. అందులో ఆమె పాత్ర మిస్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అది కొంత కాలమే అని నిరూపించింది రాశి ఖన్నా.…