రాహుల్ గాంధీ పర్యటన..! కేటీఆర్, కవిత, రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్

తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ గాంధీ రాకను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్వీట్స్ చేశారు. దీనికి ప్రతిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి కౌంటర్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్ఎస్ పోరాడుతున్నప్పుడు…