Posted inTelugu - Featured Telugu - Film News
‘థాంక్యూ కలెక్టర్’ – బ్రేవ్ కలెక్టర్ల కథల్ని చెప్పబోతున్న ‘రిపబ్లిక్’ టీమ్..!
సుప్రీమ్ హీరో సాయి తేజ్ - 'ప్రస్థానం' డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ''రిపబ్లిక్''. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన…