Posted inTelugu News
సమంత పట్టుదలపై చై ప్రశంస!
తనతో కలిసి పనిచేసిన హీరోయిన్లలో తనకు నచ్చే క్వాలిటీస్ గురించి యువసామ్రాట్ నాగచైతన్య తనదైన శైలిలో వివరించాడు. తన కథానాయికలు కృతి శెట్టి - పూజా హెగ్డేతో పాటు సమంతలో తనకు నచ్చిన లక్షణాల గురించి నాగ చైతన్య మాట్లాడాడు. ముఖ్యంగా…