ఏమైందబ్బా.. అడ్రస్సే లేదే ?

అవును గడచిన కొద్ది నెలలుగా సంచైతా గజపతిరాజు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆకాశమే హద్దుగా ప్రతిరోజు చెలరేగిపోయారు. ఒకవైపు బాబాయ్ పూసపాటి అశోక్ గజపతిరాజును మరోవైపు చంద్రబాబునాయుడును…

వైకాపాలోకి సంచయిత?

మాన్సస్ ట్రస్ట్‌ పదవిలో సంచయితను సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు. ఆ విశ్వాసంతో ఆమె బీజేపీ నుండి మెల్ల మెల్లగా దూరం అయ్యి వైకాపాకు దగ్గర అయ్యింది. బీజేపీ నాయకులు ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇటీవల…