షర్మిలతో సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా దంపతుల భేటీ

తెలంగాణ వైయస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఓ పక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె జిల్లాల్లోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం అవుతున్నారు. పలువురు నాయకులు కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ…