పెళ్లి కాని ప్రసాద్‌ గా శర్వానంద్‌

శర్వానంద్‌ హీరోగా వరుసగా సినిమాలు అయితే రూపొందుతున్నాయి. కాని ఇటీవల కాలంలో ఈయన సక్సెస్‌ దక్కించుకున్న దాఖలాలు లేవు. దాంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహా సముద్రంతో పాటు కిషోర్‌ తిరుమల…