ఆమె నటనకు ఆస్కార్‌ వస్తుంది కాని మా పార్టీలో చోటు లేదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళ్లు అర్పించారు. ఆ సమయంలో కాస్త రాజకీయ హడావుడి కనిపించింది. అన్నాడీఎంకే జెండాలు పట్టుకున్న అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ సందడి చేశారు. అదే సమయంలో ఆమె అన్నాడీఎంకే…