Posted inTelugu - Featured Telugu - Film News
మరోసారి వార్తల్లో నిలిచిన శిల్పాశెట్టి: 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెతోపాటు ఆమె చెల్లి తల్లికి కోర్టు సమన్లు పంపింది. ఓ వ్యాపార వేత్త తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేదని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు శిల్పాశెట్టి కుటుంబ సభ్యులకు సమన్లు పంపింది. ఈనెల…