పెట్రోల్ ధరపై స్టాలిన్ సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతోన్న సంగతి తెలిసిందే. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ ను దాటేయడంతో సామాన్యులంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక డీజిల్ రేటు కూడా దాదాపుగా వందరూపాయలకు చేరువ కావడంతో నిత్యావసరవ వస్తువుల…

మే7న తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంబరాడంగా జరుపుతామని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. నిన్నటి ఫలితాల్లో విజయం సాధించిన అనంతరం తండ్రి…

అమ్మపై స్టాలిన్‌, ఉయనిధి స్టాలిన్‌ లు అనుచిత వ్యాఖ్యలు

తమిళనాట అసెంబ్లీ ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. ప్రతి నియోజక వర్గంలో సీనియర్ నేతలు ముఖ్యనేతలు చక్కర్లు కొడుతున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న వ్యాఖ్యలు వాడి వేడీగా ఉంటున్నాయి. అన్నాడీఎంకే మరియు డీఎంకే నాయకుల మద్య పోటీ నువ్వా నేనా…

మిమ్మల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చా.. ఆదరించండి: స్టాలిన్

రాష్ట్రంలో కరుణానిధి పాలనను మళ్లీ తీసుకొస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. గుమ్మిడిపూండిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డీఎంకే అభ్యర్థిగా స్థానికంగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్, పొన్నేరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దురైచంద్ర శేఖర్‌లకు మద్దతుగా…