మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. అలాగే మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సభ్యులుగా నియమితులైనవారిలో షహీనా…