జైలులో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష..! నిజమేనా..?

ఓ కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న తీన్మార్‌ మల్లన్న మంగళవారం సాయంత్రం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. బుధవారం ఉదయం తీన్మార్‌ మల్లన్న ఆన్‌లైన్‌ ములాఖత్‌లో భార్యతో మాట్లాడారు. ఆసమయంలో పోలీసుల…