తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కరోనా కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఉదయం అసెంబ్లీ ముందు ఉన్న గన్ పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించి ఆ తర్వాత ప్రగతి…