తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.? రెండ్రోజుల్లో ఏం జరగబోతోంది.?

‘తెలంగాణ లో లాక్ డౌన్ విధిస్తారా.? లేదంటే, నైట్ కర్ఫ్యూ విధిస్తారా.? వారాంతాల్లో లాక్ డౌన్ విషయంలో మీ వద్ద ప్రణాళికలు ఏమైనా వున్నాయా.? వుంటే, 48 గంటల్లో చెప్పండి. మీరు నిర్ణయం తీసుకోకపోతే, మేం ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది..‘ అంటూ…