Posted inTelugu - Featured Telugu - Political News
గవర్నర్ అధికారిక పర్యటనకు హెలికాఫ్టర్ పంపని సీఎం..! ఎక్కడంటే..
మహారాష్ట్ర గవర్నర్ కోషియారిపై సీఎం సీఎం ఉద్ధవ్ థాకరే ప్రవర్తించిన తీరు సంచలనం రేపుతోంది. గురువారం డెహ్రాడూన్ పర్యటనకు సిద్ధమైన గవర్నర్ కు ప్రభుత్వ హెలికాప్టర్ పంపించ లేదు. రెండు గంటల 15 నిముషాలు వేచి చూస్తూ ఉండిపోయారు గవర్నర్. అప్పటికీ…