వంశీ సైకిలెక్కేస్తారా… నిజమేనా.. ?

విజయవాడ గన్నవరం సీటు నుంచి రెండు సార్లు గెలిచి తన పట్టు నిలుపుకున్న డైనమిక్ నేత వల్లభనేని వంశీ. ఆయన 2019 ఎన్నికల తరువాత టీడీపీని వీడి వైసీపీ నీడను చేరారు. వైసీపీలో తనకు మంచి గౌరవం లభిస్తుంది అని కూడా…

వల్లభనేని వంశీకి చేదు అనుభవం.. గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కు చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో గ్రామస్థులు ఆయన్ను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే వంశీని గ్రామంలోకి రాకూడదని, వెనక్కు వెళ్లిపోవాలని నినదించారు. అక్కడే రోడ్డుపై…