వీరప్పన్‌ చిన్న కూతురు ‘రీల్’ స్మగ్లింగ్ మొదలు పెట్టింది!

తమిళనాడు.. కర్ణాటక మరియు ఆంద్ర ప్రదేశ్‌ పోలీసులను మరియు ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టిన గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ ను పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేసిన విషయం తెల్సిందే. వీరప్పన్‌ పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన్ను కొందరు మంచి…