Posted inTelugu - Featured Telugu - Film News
మరో మలయాళ రీమేక్ లో వెంకటేష్?
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ మొదలైనప్పటి నుండి రీమేక్స్ అంటే ఆసక్తి చూపిస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే. రీమేక్స్ తో మాగ్జిమమ్ విజయాలను అందుకున్న వెంకటేష్ రీసెంట్ గా రెండు రీమేక్స్ లో నటించాడు. వెంకటేష్ తమిళంలో సూపర్ హిట్ అయిన…