Posted inTelugu - Featured Telugu - Film News
వెంకీతో సినిమా ప్లాన్ చేస్తోన్న శివ నిర్వాణ
నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన శివ నిర్వాణ చేసిన మూడో చిత్రం టక్ జగదీష్ డైరెక్ట్ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. శివ నిర్వాణ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కలేకపోయాడు. అయితే ఈ ఫలితం…