ప్రధాని నరేంద్ర మోడీపై విజయసాయిరెడ్డి ట్వీటు దేనికి సంకేతం.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్టు విషయమై మోడీ సర్కారు, రాష్ట్రాన్ని సరిగ్గా చూడకపోయినా, దిశ బిల్లు అలాగే శాసన మండలి రద్దు బిల్లుకి మోడీ సర్కారు ఆమోద ముద్ర వేయకపోయినా.. మోడీ సర్కారు విషయంలో…