విసారె ట్వీటోత్పాతం: బాబు మీదేనా.? దొర మీద నోరు పెగలదేం.?

‘తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. పిల్లను, పదవిని ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. చిత్తూరు జిల్లాలో 1.1 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే 3 రిజర్వాయర్లను అడ్డుకునేందుకు ఎన్జీటీలో పిటిషన్లు వేయించాడు. నీకెందుకు జన్మనిచ్చానా అని సొంత జిల్లా కన్నీరు…

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్య రీతిలో’ కౌంటర్ ఇచ్చేశారు మాజీ…

ఈ శవాల దిబ్బ కనిపించట్లేదా విజయసాయిరెడ్డిగారూ.!

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రాజకీయం అత్యంత పతన స్థాయికి చేరింది. దిగజారిపోవడంలో అత్యంత లోతైన స్థాయిని చూస్తున్నాం రాజకీయంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో. అయినాగానీ, ఇంకా ఇంకా లోతుల్ని వెతికేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. మరీ ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సోషల్ మీడియా…

పత్తి గింజల రాజకీయం: జనం నవ్వుకుంటున్నారు సామీ.!

రాష్ట్రంలో రాజకీయం అత్యంత హేయమైన స్థాయికి దిగజారిపోయింది. తమ వెనకాల బోల్డన్ని కేసులు పెట్టుకుని, ఇతరుల మీద విమర్శలు చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. అసలు రాజకీయాలంటేనే, తమ వెనుకాల కేసులుండాలన్నట్టు తయారైంది ప్రస్తుతం పరిస్థితి. ఎవరి మీద ఎక్కువ కేసులుంటే,…

విజయసాయిరెడ్డికి దేవినేని ఉమ పవర్ పంచ్.!

‘కబడ్దార్ తెగ్గోస్తా.. తొక్కిస్తా.. అంతు చూస్తా.. అని హూంకరించే ఉమా పరార్ అవడమేంటి? వీడియో మార్ఫింగ్ కేసులో ఇంటికి వెళ్ళిన కర్నూలు పోలీసుల కళ్ళు గప్పి పారిపోయాడు ఉమా. మొబైల్ స్వచాఫ్ చేసి దక్కోవడం ఏంటి అసహ్యంగా. లొంగిపోయి, నిర్దోసిత్వం నిరూపించుకో.…

విసారె జ్ఞాన గుళిక: ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!

‘‘డబ్బు, పరువు, ఆస్తి, అంతస్తు.. ఇవన్నీ సంపాదించవచ్చు. కానీ, ఆ సంపదతో జ్ఞానాన్ని కొనలేము. మనసులో వున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు, జ్ఞానం సంపాదించే దారిలో అడుగు పెట్టినట్లే..’’ అంటూ వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి ‘శనివారం ఆలోచనల్ని’ సోషల్ మీడియా వేదికగా…

‘విసారె’కి జ్ఞానోదయం సరే, వైసీపీ కార్యకర్తలకెప్పడు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జ్ఞానోదయం అయ్యింది. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ‘క్షమాపణ’ చెప్పారు. అదీ రాజ్యసభ సాక్షిగానే. ‘మీరు ఒక…