ఉగాది నుంచే కొత్త జిల్లాల పాలన: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పాలనా వికేంద్రీకరణపై ప్రధానంగా దృష్టి సారించాం. సుపరిపాలన కోసం 26 జిల్లాలు ఏర్పాటు…