Posted inTelugu - Featured Telugu - Political News
జస్ట్ ఆస్కింగ్: టేపులిస్తారట.. చెంబులూ ఇస్తారా మరి.?
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు సిద్ధాంతి.. అని వెనకటికి ఓ ముతక సామెత వుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయ నాయకులు, పార్టీల తీరు అలాగే అన్పిస్తోంది మరి. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని ప్రధాన…