అమ్మకానికి సంప్రదాయ భోజనం, టీటీడీ రివర్స్ గేర్.!

చీవాట్లు ఎదురయ్యాక టీటీడీ వెనక్కి తగ్గక తప్పలేదు. ‘టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. సంప్రదాయ భోజనాన్ని ఎంత ఖర్చుతో తయారవుతోందో అంతే ధరకు విక్రయిస్తాం. ఇందులో లాభాపేక్ష ఏమీ లేదు..’ అంటూ టీటీడీ బీభత్సమైన వివరణ ఇచ్చుకున్నా, పవిత్ర తిరుమల కొండ…