Posted inTelugu News
జైలర్ 2లో షారుఖ్ ఎంట్రీ? సెన్సేషన్‌గా మారిన లీక్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే చాలు… ఆ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. అలాంటి అరుదైన చరిష్మా ఆయనకే సొంతం. సీనియర్ స్టార్ హీరోల్లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వంటి నటులు ఏ భాషలో సినిమా…