Posted inTelugu News
మాలీవుడ్ విమర్శలకు జాన్వీ సమాధానం
సిద్దార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా నటించిన పరమ్ సుందరి సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ కపూర్ మలయాళ యువతి దీక్షా పట్టా…