Posted inTelugu News
చైనాలో ‘మహారాజా’ విజయం: దక్షిణాది సినిమా ప్రభావం
విజయ్ సేతుపతి "మహారాజా" గత ఏడాది పెద్ద సంచనల విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల అంచనాలు లేకుండా విడుదలై, అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. భారత్ లో హిట్ కావడం పెద్ద విషయం కాకపోయినా, మన భాషలు తెలియని చైనాలో…