Posted inTelugu News
మహేష్–రాజమౌళి వారణాసి గ్లింప్స్ సెన్సేషన్
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమా గ్లింప్స్ విడుదల అయ్యిన వెంటనే సెన్సేషన్ సృష్టించింది. సినిమా గురించి చిన్న హింట్ మాత్రమే ఇచ్చిన జక్కన్న, ఈ ప్రాజెక్ట్‌ను రామ్ోజీ ఫిల్మ్ సిటీలోని గ్రాండ్ ఈవెంట్…