అజిత్ క్లాష్‌తో వాయిదా పడిన ధనుష్ ఇడ్లీ కడాయి!

ఇండస్ట్రీలో ఓ సినిమాకు మరో సినిమా మార్గం ఇచ్చే సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. బాహుబలి కోసం శ్రీమంతుడును మహేష్ బాబు వాయిదా వేసిన ఉదాహరణ అప్పట్లో పెద్ద చర్చకెక్కింది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ధనుష్ ఇడ్లీ కడాయి సినిమాకు ఎదురైంది,…