Posted inTelugu News
ప్రియాంక చోప్రా ఫైనల్: కల్కి 2 లో హీరోయిన్గా అడుగు
గ్లోబల్ స్టార్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ప్రియాంక చోప్రా. తమిళ్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఈమె, తర్వాత తెలుగులో అవకాశం పొందింది. కానీ ఆ సినిమా పూర్తి కాకముందే ఆగిపోవడంతో, బాలీవుడ్‌కు వెళ్లి పలు సినిమాలు చేసి, భారీ పాపులారిటీ…