అక్కినేని కుటుంబంలోనే ఇలా ఎందుకని?

`మనం` సినిమాలో నటించిన క్రమంలో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు క్యాన్సర్ వ్యాధి తనని కబళిస్తోందని ఎంతో ధైర్యంగా ప్రకటించిన ఏఎన్నార్ తుది శ్వాస వరకూ నటిస్తానని అది తన అదృష్టమని అన్నారు..…

అఫిషియల్: ‘విడాకులు తీసుకుంటున్నాం’ నాగచైతన్య- సమంత ప్రకటన

కొద్ది రోజులుగా అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత వివాహ బంధంపై అనేక ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలిసి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించారు. తాము విడాకులు తీసుకోనున్నట్లు…

అందరూ జీవితా రాజశేఖర్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగనున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా…

హీరో రామ్ కు గాయం… షూటింగ్ కు అంతరాయం?

ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ప్రస్తుతం దీనికి బ్రేకులు పడ్డాయి. రామ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా మెడకు గాయమైంది. స్వయంగా ఈ విషయాన్ని రామ్…

చైతూ సామ్‌ బాధ నాకు తెలుసు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్డింగ్‌ టాపిక్ సమంత నాగ చైతన్యల విడాకుల అంశం. ఈ విషయమై మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్‌ రాజ్ స్పందించాడు. ఆయన ఈ విషయమై వారి నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లుగా ప్రకటించాడు. విడాకులు అనేది…

కొడుకును చెడగొట్టిన షారుఖ్‌

ఒక బాధ్యత కలిగిన తండ్రి తన కొడుకు తప్పుడు దారిలో వెళ్తున్న సమయంలో సరి చేయాల్సి ఉంటుంది. అలా కాదని సరి చేకుంటే మొదట చిన్న తప్పులు చేసిన వారు ఆ తర్వాత తర్వాత పెద్ద తప్పులు చేస్తారు. డ్రగ్స్ సిగరెట్‌…

ట్రైలర్: గోపీచంద్ యాక్షన్ ప్యాక్డ్ పవర్ ఫుల్ ‘ఆరడుగుల బుల్లెట్’

మ్యాచో స్టార్ గోపీచంద్ - లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రం ''ఆరడుగుల బుల్లెట్''. మాస్ డైరెక్టర్ బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల విడుదలకు…

జనసేన శ్రమదానంతో రోడ్లు బాగుపడుతున్నాయ్.!

అధికార పార్టీ నేతల అడ్డగోలు వ్యాఖ్యలు.. బూతుల సంగతి పక్కన జెడితే, జనసైనికులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ‘ప్రభుత్వం చెయ్యాల్సిన పనిని జనసైనికులు చేస్తున్నారు..’ అనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా.. పాడైపోయిన దాదాపు అన్ని రోడ్లపైనా…

రిపబ్లిక్ సినిమాపై నారా లోకేష్ వాఖ్యలు

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా రిపబ్లిక్. దేవ్ కట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులు సైతం సినిమాను ప్రశంసిస్తున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన…

పవన్ కళ్యాణ్ గోదారి రాజకీయం: పవర్ ఫుల్ స్కెచ్

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో రోడ్ల గురించి, ఆ రోడ్లపై ప్రయాణించే వారి నరక యాతన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదొక నరకం. రెండున్నరేళ్లుగా రోడ్లని ప్రభుత్వం వదిలేసింది. ప్రజల ప్రయాణ వెతల్ని పట్టించుకోవడం మానేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం…

సొంత పార్టీ నేతలకు అచ్చెన్న చురకలు

తెలుగు దేశం పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత పార్టీ నాయకులపై ఫైర్ అయ్యాడు. తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు నేతలు సంబంధం లేని నియోజక వర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను గందరగోళంకు గురి చేస్తున్నారు. నాయకులు ఎవరిక కేటాయించిన…

15 ఏళ్లుగా పవన్ ఏం చేస్తున్నాడు

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ చొక్కాలు చించుతూ ప్రత్యర్థి పార్టీలను పరుగులు పెట్టిస్తాను అంటున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పవన్ ఏం చేశాడో.. ఏం సాధించాడో చెప్పాలని, ఆయన మాటలు చేష్టలకు పొంతన ఉండదు అంటూ…