ఫ్యాన్సీ ధరకు మేస్ట్రో డిజిటల్ డీల్

యంగ్ హీరో నితిన్ రెండు వరస ప్లాపుల తర్వాత ఈసారి రీమేక్ తో మన ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో అవార్డు విన్నింగ్ ఫిల్మ్ గా నిలిచిన అంధధూన్ చిత్రాన్ని తెలుగులో మేస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను నితిన్…

సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.!

టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసానికి కూతవేటు…

కొత్త కారు కొనలేదన్న సోనూసూద్‌

ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇటీవల కొడుకు కోసం మూడు కోట్లు పెట్టి కారు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త కారులో సోనూ సూద్‌ కుటుంబ సభ్యులు టెస్ట్‌ డ్రైవ్‌ కు వెళ్లిన వీడియోలు మరియు ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.…

కేసీఆర్ పైనే తొడగొట్టిన ఈటల

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందుగానే ఈటల రాజేందర్ మొదలెట్టాడు. కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. తన ప్రత్యర్థి ఎవరైనా సరే కేసీఆర్ పాలనను వ్యక్తిత్తవాన్ని టార్గెట్ గా చేసుకున్నారు. ‘ఆత్మగౌరవం’ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే అస్త్రంతో హుజూరాబాద్ లో…

కొంటె పనితో నెటిజనులకు షాక్ ట్రీటిచ్చిన ప్రియుడు!

నటి నయనతారతో దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమాయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. పలు ప్రేమ కథా చిత్రాల కోసం పని చేశాక నయన్ .. విఘ్నేష్ తో లాక్ అయిపోయారు. కొన్నేళ్లుగా ఈ జంట హాయిగా ప్రేమైక జీవనంలో ఉన్నారు. ప్రేమగువ్వలు…

పిక్ టాక్: అందం హిందోళం.. అధరం తాంబూలం!

దక్షిణాది స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా.. ఏం తింటుందో కానీ రోజురోజుకి మరింత అందంగా తయారవుతుంది. ఈ పాలబుగ్గల సుందరి ఈ మధ్య సినిమా వార్తలకంటే న్యూ ఫోటోషూట్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇన్నేళ్లు గడిచినా…

RRR: సెట్ లో అడుగుపెట్టిన సీతారామరాజు..!

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి 10 శాతం మాత్రమే పెండింగ్ వర్క్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో…

వివాదంలో యాంకర్ ప్రదీప్..! కలకలం రేపిన వ్యాఖ్యలు..

యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. టీవీ వ్యాఖ్యతగా ఒక్కోసారి నోరు జారితే వివాదాల్లో ఇరుక్కోవడం ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పట్టుబడి వివాదంలో చిక్కుకున్నాడు. అయితే.. ఇప్పుడు విధానపరంగా కోర్టుల్లో…

‘హరి హర వీరమల్లు’ లో నిధి ట్విస్ట్‌ సూపర్‌!

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెల్సిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి…

అసహ్యమైన తిట్లతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోలింగ్

అభిమానం అనేది ఎప్పుడూ హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది. హద్దులు మీరిన అభిమానం కచ్చితంగా చేటే చేస్తుంది. అయితే ఈ కాలంలో అభిమానం అనేది శృతి మించుతోంది. తమ ఫ్యాన్స్ ను పొగుడుకునే కంటే అవతలి హీరో ఫ్యాన్స్ ను తిట్టుకోవడమే ఎక్కువ…

నయన్ లో నచ్చే లక్షణాలు చెప్పిన విగ్నేష్ శివన్

సౌత్ ఇండియన్ టాప్ నటి నయనతార తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నయన్. ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే.…

ఫాదర్స్ డే రోజున ఎమోషనల్ అయిన సురేఖ వాణి కూతురు

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది క్యారెక్టర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రీతా. తన తల్లితో లేదా సోలోగా సోషల్ మీడియాలో పోస్ట్, రీల్స్ పెట్టి తన ఫాలోయర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటుంది. అవసరాన్ని బట్టి గ్లామరస్ గా…

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు పూర్తిగా ఇకపై తాళాలు పడిపోయినట్లే. ఇకపై ప్రత్యేక…

మిల్కీ బ్యూటీ చర్మ సౌందర్యం ‘ఉమ్ము’

కాస్త ఎబ్బెట్టుగా ఇబ్బందిగా అసహ్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే చెప్పుకొచ్చింది. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా కూడా మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ ఏమాత్రం తగ్గలేదు. ఆమె అందంతో పాటు ఫేస్ గ్లో…

వైసీపీలోకి భూమా అఖిలప్రియ..! నిజమెంతో..?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారా? అంటే.. అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇందుకు అఖిలప్రియ సిద్ధంగా ఉన్నారనే అంటున్నారు. ప్రస్తుతం ఆమె చుట్టూ ఈమేరకు ఒత్తిడి వస్తోందని తెలుస్తోంది. నిజానికి అఖిల ప్రియ బంధువులంతా వైఎస్సార్ సీపీలోనే…

మరోసారి ఆమెపైనే నమ్మకం పెట్టిన శేఖర్‌ కమ్ముల

విలక్షణ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మరియు లవ్‌ స్టోరీ సినిమా ల్లో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి మరో ఆఫర్‌ ను దక్కించుకుంది. ఇటీవలే శేఖర్‌ కమ్ముల తన తదుపరి సినిమాను ధనుష్ హీరోగా ప్రకటించిన…

బాలయ్య సినిమాకు ఈ సీనియర్ హీరోయిన్ స్ట్రిక్ట్ నో

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. అఖండ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో…

వ్యవసాయంలో పూర్తిగా నిమగ్నమైపోయిన నవాజుద్దీన్!

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాడు. ఇప్పటికీ తన సొంతం రాష్ట్రంలో నవాజుద్దీన్ కుటుంబంతా వ్యవసాయమే చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని బుదానాలో నవాజుద్దీన్ కు పొలాలు ఉన్నాయి. గతేడాది షూటింగులు లేకపోవడంతో తన సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయి…

రాధే శ్యామ్: బిగ్ డే గురించి అనౌన్స్మెంట్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం రాధే శ్యామ్. పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది.…

ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన బిగ్ బాస్ ఫేమ్ అరియనా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ తనదైన శైలి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. స్పార్క్ అనే ఓటిటి ప్లాట్ ఫామ్ ను స్థాపించి దాని ద్వారా కంటెంట్ ను విడుదల చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్ అరియనా…