బుల్లితెరపైనా ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై దర్శనమివ్వనున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్ సీజన్ 1 ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తున్నాడు. వ్యూయర్ షిప్ పరంగా జెమినీ…

పండగ టైటిల్ తో రానున్న నాని

న్యాచురల్ స్టార్ నాని హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసే హీరో. కుదిరితే 3 లేదంటే 2 సినిమాలను ఏడాదికి కచ్చితంగా అందిస్తాడు. ఈ ఏడాది ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటిలో విడుదల చేసిన…

ప్రభాస్ కు కోపం తెప్పించిన హీరోయిన్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు సౌమ్యుడు అనే పేరు ఉంది. అందరితో మంచిగా ఉండే వ్యక్తిత్వం ఆయనది. అలాంటి వ్యక్తికి కోపం రావడం అంటే చాలా అరుదు. ప్రభాస్ కోపంను సినిమాల్లోనే చూస్తాం కాని నిజ…

రెస్ట్ ఇన్ పీస్ మీడియా.. జనసేనాని ప్రశ్నించేది ఇందుకే మరి.!

Pawan Kalyan: ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగు మీడియా చాలావరకు రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే నడుస్తోంది. ఏ వార్తని ‘కవర్’ చేస్తే ఏ పార్టీకి కోపం వస్తుందోనని ఆయా పార్టీలకు చెందిన మీడియా సంస్థలు తెగ ఆందోళన చెందుతుండడం వల్ల,…

బిగ్‌బాస్5: సరయు ఎవరు?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో సరయు చాలా ప్రత్యేకమైన కంటెస్టెంట్స్ అనడంలో సందేహం లేదు. సరయు గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. యూట్యూబ్‌ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు…

బెల్లంకొండకు జోడీగా బాలీవుడ్ హాటీ!

`కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో చేసిన `అల్లుడు అదుర్స్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ దృష్టి `ఛత్రపతి` రీమేక్ వైపు మళ్లింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి…

వైఎస్ షర్మిల ఏపీలో ‘దీక్ష’ చేస్తే.. అనుమతిస్తారా.?

తెలంగాణకీ, ఆంధ్రప్రదేశ్‌కీ ‘తేడా’ ఏంటో స్పష్టంగా నిన్ననే అర్థమయ్యింది చాలామందికి. ఏపీలో రాజకీయాలెలా వున్నాయ్.? తెలంగాణలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయ్.? అన్నదానిపై చాలామందికి చాలా స్పష్టంగా అవగాహన వచ్చేసింది. తెలంగాణలో విపక్షాలు గొంతు విప్పడానికి అవకాశం వుంది. ప్రజల తరఫున నిలబడేందుకూ…

బిగ్‌బాస్‌ తెలుగు-5 : కుస్తీ పోటీలను మించి పోయిన కెప్టెన్సీ టాస్క్‌ – ఎపిసోడ్ -11

బిగ్ బాస్ రెండవ వారం కెప్టెన్సీ టాస్క్‌ కుస్తీ పోటీలను తలపించాయి అనడంలో సందేహం లేదు. గత నాలుగు సీజన్‌ లలో ఏ సీజన్ కంటెస్టెంట్స్ కూడా మరీ ఇంత వైలెంట్‌ గా వ్యవహరించిన దాఖలాలు లేవు. మరీ రెచ్చి పోయి…

ప్రియా ఆంటీకి బిబి4 రన్నర్‌ సపోర్ట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్ధక్‌ ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 5 లోని ప్రియా ఆంటీకి మద్దతు తెలిపాడు. ఆమె చాలా బాగా ఆడుతున్నట్లుగా అఖిల్ పేర్కొన్నాడు. సీజన్ మొత్తానికి కూడా కెప్టెన్…

బిగ్ బాస్: సన్నీ నిజంగానే సిరిపై అసభ్యకరంగా చేతులు వేశాడా?

బిగ్ బాస్ అంటేనే డ్రామాకు కొదవ లేదు. బిగ్ బాస్ 5 కూడా దానికి తగ్గట్లుగానే సాగుతోంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కింద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా విడగొట్టాడు. ఈగెల్స్, వోల్వ్స్ టీమ్స్ రెండిటికీ…

వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు.. జాకీలేసి లేపుతోన్న వైఎస్సార్సీపీ.!

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు.. ఇది తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పేరు కనిపించడంలేదు. ఔను, కనిపించదు కూడా. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వుంటే వైసీపీ వుండాలి.. లేదంటే టీడీపీ వుండాలి. నిజానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా చచ్చిపోయింది.…

ఆ రాక్షసుడ్ని పట్టిస్తే క్యాష్ రివార్డ్ ఇస్తాను: ఆర్పీ పట్నాయక్

చిట్టి తల్లి చైత్ర హత్యాచార ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ అయింది. మీడియా కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పల్లకొండ రాజు తప్పించుకుని…