బాలయ్య సినిమా టైటిల్ రూమర్స్ ను నమ్మొద్దు – నిర్మాతలు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ తర్వాత హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిజ జీవిత సంఘటనల నుండి…

రఘురామకి డబుల్ ఝలక్: అయినా తగ్గేదే లే.!

‘ఎప్పుడైతే సాక్షి మీడియాలో వార్త వచ్చిందో, అప్పుడే నాకు సీబీఐ కోర్టు నుంచి వచ్చే తీర్పు పట్ల పెద్దగా ఆతృత లేకుండా పోయింది.. నమ్మకం కూడా పోయింది.. న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పులపై మాట్లాడేందుకు కొన్ని పరిమితులు వున్నాయి కాబట్టి.. అంతకు…

బిగ్‌బాస్‌ తెలుగు-5 : రవి గుంట నక్క, పంథం నీదా నాదా – ఎపిసోడ్ -10

ఎలిమినేషన్ నామినేషన్ కోసం ఎంపిక చేసిన రెండు టీమ్ లను పంథం నీదా నాదా అనే టాస్క్‌ ను నిర్వహించారు. కెప్టెన్సీ మరియు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ గా దీన్ని పరిగనిస్తున్నారు. ఈ టాస్క్ లో రెండు జట్లకు సంబంధించిన రెండు…

చైసామ్‌ పుకార్లపై శ్రీరెడ్డి రియాక్షన్‌

వివాదాలు ఎక్కడ ఉంటే శ్రీరెడ్డి అక్కడ ఉంటుంది అన్నట్లుగా టాక్ ఉంది. శ్రీరెడ్డి తెలుగు పరిశ్రమలో తనదైన గుర్తింపును దక్కించుకుంది. సినిమాల్లో నటించకుండానే సోషల్‌ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు.. చేసిన పని కారణంగా చాలా ఫేమస్ అయ్యింది. తనకు సంబంధం…

యాంకర్‌ శ్రీముఖి ఇంట విషాదం

బుల్లి తెరపై లేడీ యాంకర్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పేర్లలో యాంకర్ శ్రీముఖి పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. సుమ తర్వాత మంచి గుర్తింపు దక్కించుకుని ఎన్నో షో లు చేస్తు వస్తున్న శ్రీముఖి చాలా…

సాయిధరమ్ తేజ్ ను కాపాడిని యువకుడికి మెగా గిఫ్ట్..! ఫుల్ క్లారిటీ ఇదే..

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ ఇటివల బైక్ ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రమాదానికి గురైన సందర్భంలో సాయితేజ్ ను కాపాడిన యువకుడు మహ్మద్ ఫర్హాన్‌పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో…

శ్రీకాంత్ పై సీనియర్ హీరో నరేశ్ సీరియస్..! ఏమన్నారంటే..

సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భంగా సీనియర్ హీరో నరేశ్ విడుదల చేసిన వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నరేశ్ అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటూ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నరేశ్ తీవ్రంగా స్పందించారు. ‘సాయితేజ్…

వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు.. జాకీలేసి లేపుతోన్న వైఎస్సార్సీపీ.!

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు.. ఇది తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో పేరు కనిపించడంలేదు. ఔను, కనిపించదు కూడా. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వుంటే వైసీపీ వుండాలి.. లేదంటే టీడీపీ వుండాలి. నిజానికి, 2019 ఎన్నికల్లో టీడీపీ దాదాపుగా చచ్చిపోయింది.…

దేశ ప్రజలపై మోడీ సర్కార్ ‘పెగాసస్’ నిఘా పెట్టిందా.? లేదా.?

దేశ రక్షణ సంబంధిత అంశమిది.. అంటూ పెగాసస్ వ్యవహారంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్, సుప్రీం కోర్టు యెదుట చిత్రమైన వాదన వినిపించింది. ‘పెగాసస్ స్పై వేర్’ వినియోగంపై సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయలేమని నరేంద్ర మోడీ సర్కార్ చెప్పడాన్ని ఎలా…

మా ఎలక్షన్స్.. లంచ్‌, డిన్నర్‌ మీట్‌లు

మా ఎన్నికల హడావుడి మొదలు అయ్యింది. పెద్ద ఎత్తున ఈసారి అంచనాలు ఉన్నాయి. అందుకు కారణాలు తెల్సిందే. ఒక వైపు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తూ ఉంటే మరో వైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు బరిలోకి దిగబోతున్నాడు. ప్రకాష్…

జస్ట్ ఆస్కింగ్: ప్రభుత్వమే ‘ప్రైవేటు’ని అమ్మితే తప్పేంటి.?

సినిమా టిక్కెట్లను ప్రభుత్వం విక్రయించడమేంటి.? మటన్ దుకాణాల్ని ప్రభుత్వమే ‘మొబైల్ వాహనాల ద్వారా’ నిర్వహించాలను కోవడమేంటి.? మత్స్య సంపద విషయంలో ప్రభుత్వమెందుకు అత్యుత్సాహం చూపుతోంది.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? రోజుకో వివాదం తెరపైకొస్తోంది. మటన్ మార్ట్స్ విషయంలో ప్రభుత్వం వెనక్కి…

దేవుడు.. దేవాలయాలపై రేణు దేశాయ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్‌ కి మంచి గుర్తింపు ఉంది. సోషల్‌ మీడియాలో ఆమె రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే…