నితిన్ ‘మాస్ట్రో’ నుంచి సరికొత్త పాట..!

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ''మాస్ట్రో''. ఇందులో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా.. మిల్కీబ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్ర పోషించారు. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా ఈ…

మోక్షజ్ఞ బర్త్ డే ఫోటోలు: తెరంగేట్రం కోసం నందమూరి వారసుడు రెడీ..!

నందమూరి తారకరామారావు మనవడు నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదుగో వస్తున్నాడు.. అదిగో వస్తున్నాడు అంటూ కొన్నేళ్లుగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య - జూ. ఎన్టీఆర్ లు ఇండస్ట్రీలో…

బిగ్ బాస్ లకే అసలైన బాస్ ఇతనే

తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళం.. ఇలా దేశంలోని అన్ని భాషల్లో బంపర్ హిట్ అయిన బిగ్ బాస్ నిజానికి మన దేశంలో మొదలు కాలేదు. విదేశాల్లో మొదలైన ఈ రియాలిటీ షో అక్కడ గ్రాండ్ హిట్ అయ్యి మన దేశంలోకి…

కంగన అంటే స్టార్ రైటర్ కి భయం?

క్వీన్ కంగన రనౌత్ అంటేనే కొందరికి దడ. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సహా ఎందరో ప్రముఖ దర్శకనిర్మాతలు కంగన అంటేనే ఝడుసుకునే పరిస్థితి. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ అంతటి వాడే చివరికి కంగనకు ఓ సందర్భంలో…

సమంతకు తలైవి పంపిన కానుక ఏమిటో?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. మేటి కథానాయిక జయలలిత జీవిత కథ ఆధారంగా ఏ.ఎల్ విజయ్ `తలైవి` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించారు. ఆ పాత్ర కోసం కంగన ఎంతో శ్రమించారు. జయలలితగా…

బుట్టబొమ్మతో బన్ని ముచ్చటగా మూడోసారి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. `పుష్ప` చిత్రం పూర్తయిన వెంటనే బన్నీ ఐకాన్ చిత్రాన్నే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వాస్తవానికి పుష్పకంటే ముందుగానే ఐకాన్ చిత్రీకరణకు వెళ్లాల్సింది. కానీ సుకుమార్…

నర్సులతో కాలక్షేపం చేస్తున్న టాప్ హీరో!

తమిళ సీనియర్ హీరో.. డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కొన్నాళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకూ వెళ్లొచ్చారు. పోయిన సంవత్సరం కోవిడ్ కూడా సోకడంతో ఆయన పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. కోవిడ్ నుంచి ఎలాగోలా కోలుకున్నా…

విజయసాయి బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ పెట్టాలి

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై అదే పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విశాఖ పట్నంలో విజయసాయి రెడ్డి భూ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించాడు. వందల కోట్ల…

కోవిడ్ కుంటి సాకు: బులుగు రాజకీయం.. అంతా ఫేకు.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 300 రూపాయల టిక్కెట్ కొనుగోలు చేస్తే, కోవిడ్ 19 ఇబ్బందులుండవ్. అదే సర్వదర్శనానికి అయితే మాత్రం కోవిడ్ 19 సమస్యలొస్తాయ్. స్కూళ్ళు తెరిస్తే కరోనాతో ఇబ్బందులుండవ్.. సినిమా థియేటర్లు తెరవడానికీ కరోనాతో సమస్యలు…

పవన్ కల్యాణ్ సీఎం అయితే చూడాలని కోరిక

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవుతారా? అంటే దానికి పవన్ భక్తుడు బండ్ల గణేష్ తప్పకుండా అవుతారని అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో పవన్ గురించి జనసేన గురించి ప్రశ్నించగా నిర్మాత కం నటుడు…

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి నాకు తెలీదు! పూరి కష్టంలో ఉంటే కలవకూడదా?

సినీఇండస్ట్రీలో నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ ప్రస్థానం గురించి తెలిసిందే. ఆయన సినీరంగంలో కొనసాగుతూనే రాజకీయాలపైనా కన్నేశారు. కానీ అక్కడ అతడికి గెలుపు సాధ్యపడలేదు. ఇకపోతే ఇప్పుడు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వేళ మళ్లీ బండ్ల హవా…

త్రిషను పెళ్లాడతానని ప్రపోజ్ చేసిన ఛార్మి.. ఇప్పుడు చట్టబద్ధమేనంటూ!!

పంజాబీ బ్యూటీ ఛార్మీతో త్రిష స్నేహం అన్నివేళలా హాట్ టాపిక్. తాజాగా మరోసారి ఆ ఇద్దరి నడుమా ఓ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ గురించి యూత్ చర్చించుకుంటోంది. గడిచిన కాలంలో త్రిష కృష్ణన్ ను వివాహం చేసుకోవాలని ఛార్మి కౌర్ ప్రతిపాదించినప్పుడు ఆ…