Posted inTelugu - Featured Telugu - Film News
‘సీటీమార్’ సీటీ కొట్టించడం ఖాయం: గోపీచంద్
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ' సీటీమార్' సినిమా రూపొందింది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ…