రఘువీరారెడ్డి మళ్లీ తెరపైకి రానున్నాడా?

తెలుగు రాష్ట్రాల్లో కొంత రాజకీయ జ్ఞానం ఉన్న వారికి కూడా రఘువీరారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం రేసులో కూడా నిలిచిన ఆయన చాలా సందర్బాల్లో కాంగ్రెస్ అధినాయకత్వంకు అత్యంత సన్నిహితుడిగా పేరు దక్కించుకున్నాడు. రాష్ట్ర మంత్రిగా పార్టీ అత్యున్నత పదవులు…

చిరు దర్శకుడి చేతుల మీదుగా..!

గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం అల్లంత దూరాన. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు.…

సూపర్ స్టార్ బాటలో మెగాస్టార్ వెళుతున్నారా?

మెగాస్టార్ చిరంజీవి 66వ బర్త్ డే జరుపుకున్నారు. ఆయన ఈ ఏజ్ లోనూ ఎంతో యాక్టివ్ గా వెంట వెంటనే కథల్ని ఫైనల్ చేసి దర్శకులను ఫిక్స్ చేస్తూ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవల వరుసగా నాలుగు చిత్రాల్ని ఇప్పటికే…

మిడ్ నైట్ లో అమైరా అండ్ గాళ్స్ గ్యాంగ్ రచ్చ

`మనసుకు నచ్చింది` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది బ్యూటీ అమైరా దస్తూర్. కానీ తొలి సినిమా నిరాశ పరచడంతో అటుపై అవకాశాలు దక్కలేదు. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో ప్రయత్నించి చివరికి బాలీవుడ్ లో స్థిరపడింది. ప్రస్తుతం అక్కడే…

భోళా శంకర్ చెల్లి అయినా అదే పారితోషికం

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న పలు సినిమాల అప్డేట్స్ ను ఇచ్చేశారు. ఆచార్య మొదలుకుని లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్.. వేదాళం రీమేక్ భోళా శంకర్ మరియు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా.. ఇలా నాలుగు సినిమాలకు…

`నాంది` బ్యానర్ లో బెల్లంకొండ గణేష్ సినిమా

బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే యాక్షన్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాక్షసుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి వరుస చిత్రాలకు సంతకాలు చేశాడు. ప్రస్తుతం హిందీలో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్న సంగతి విధితమే. అతడి…

సరదాగా సాగిన #EMK కర్టన్‌ రైజింగ్‌ షో

గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు కర్టన్‌ రైజింగ్ షో రామ్‌ చరణ్‌ గెస్ట్‌ గా సాగింది. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల మద్య సాగిన ఆసక్తికర చర్చ మరియు ఇద్దరి…

డబ్బు కోసం రెండవ పెళ్లి కామెంట్స్ పై సునీత క్లారిటీ

సింగర్ సునీత రెండవ పెళ్లి విషయమై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇన్నాళ్లు ఒంటరి జీవితంను గడిపిన ఆమె పాపం ఇప్పటికి అయినా ఒక మంచి జీవితాన్ని ఆరంభించబోతుంది అంటూ అంతా ఆమెను ఆశీర్వదించారు. కాని కొందరు మాత్రం రామ్…

నెట్ ఫ్లిక్స్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తోన్న స్టార్ ల వారసులు

ఓటిటి సంస్థలు థియేట్రికల్ బిజినెస్ లకు తగ్గ స్థాయిలో మారిపోయాయి. స్టార్ లు కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న స్టార్లకు తోడు స్టార్ల వారసులు కూడా ఓటిటి ఎంట్రీకి సిద్ధమైపోయారు. శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్…

నాని, సమంత, విజయ్ దేవరకొండ, చైతన్యలు నాకు సపోర్ట్ చేస్తున్నారు: సుహాస్

షార్ట్ ఫిలిమ్స్ నుండి కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుహాస్ ఇప్పుడు సినిమా హీరోగా బిజీ అయ్యాడు. ముఖ్యంగా కలర్ ఫోటో చిత్రం సూపర్ సక్సెస్ సాధించి సుహాస్ కు బ్రేక్ ఇచ్చింది. ఈ హీరో ఇప్పుడు ఆరు సినిమాలతో…

నడిచొచ్చే ఫ్యాన్స్ ఆయనకూ ఉన్నారు!

టాలీవుడ్ స్టార్ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమ అపరిమితమైనది. హీరోల కోసం ఎంతగైనా తెగిస్తారు. వందల కిలొమీటర్లు నడిచొచ్చి హీరోల్ని చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నాటిమేటి వెటరన్ హీరోల కోసం అడవులు దాటుకుని వచ్చి అభిమానులు కలుసుకునేవారు. నేటితరంలో అసాధారణ…

జూ.సమంత తో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ..!

కాంట్రవర్సీ కింగ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఏమి చేసినా సంచలనమే. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా పోస్టులు - ఇంటర్వ్యూలతో కూడా సంచలనం రేపుతాడు. నేను ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేస్తా అని నిక్కచ్చిగా చెప్పే వర్మ..…