భీమ్లానాయక్ కూ థమన్ ఆ రేంజ్ లోనే..!

గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సెన్షేషనల్ సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలోని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. అల వైకుంఠపురంలో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో మ్యూజిక్ కీలక…

మెగా ‘లూసీఫర్’ లో నయన్ పాత్రపై మరింత స్పష్టత

మెగా స్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. చాలా నెలలుగా అనుకుంటున్న ఈ సినిమాను ఇటీవలే పట్టాలెక్కించారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం…

విక్కీతో నిశ్చితార్థం పెళ్లిపై కత్రిన వివరణ

కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఇద్దరు రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా…

సీఎం జగన్‌ కు సీబీఐ కోర్టు సమన్లు

వాన్ పిక్ వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. వాన్ పిక్ ప్రాజెక్ట్‌ వ్యవహారంలో మనీలాండరింగ్ కు…

దాసరి అరుణ్‌ పై అట్రాసిటీ కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తనయుడు అరుణ్‌ కుమార్ పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బొల్లారంకు చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ గతంలో దాసరి నారాయణ రావు వద్ద పని చేశారు. ఆయన మరణం తర్వాత ఆయన కొడుకుల…

ఆఫర్లు లేకుంటే కాఫీ టీ ఇస్తూ ఇక్కడే ఉంటా

మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో రాజా రవీంద్ర ఎన్నో వందల సినిమాలను చేశాడు. ఆయన నటుడిగా ఇంకా ఎక్కువ సినిమాలు చేసేవాడు. కాని కొంత కాలం చిన్న పెద్ద హీరోలకు మేనేజర్ గా వ్యవహరించాడు. చాలా మంది హీరోల డేట్లను…

స్టార్‌ హీరోకు కోర్టులో షాక్‌.. రూ.3 కోట్ల ఫైన్‌

2010 సంవత్సరంలో సూర్య ఇంట్లో మరియు ఆఫీస్ లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కొంత మేరకు లెక్కలు లేని ఆస్తులను గుర్తించడం జరిగింది. అందుకు సంబందించిన పన్నును చెల్లించాలంటూ మూడు కోట్ల రూపాయలను జరిమానాగా విధించడం జరిగింది. ఆ మొత్తం…

ఒక్కో రూపాయి అయినా విరాళం ఇవ్వండి

అందంతో పాటు మంచి మనసున్న అమ్మాయి రష్మి గౌతమ్‌. ఈ అమ్మడు తెలుగులో ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. తెలుగు లో ఈ అమ్మడు జబర్దస్త్‌ షో చేయడంతో పాటు హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. ఈమె హీరోయిన్…

రేర్ క్లిక్: అన్నయ్య ఖైదీ అయితే తమ్ముడు పోలీస్

అనుకోకుండానే సెట్లో అన్నయ్య ఖైదీ గా కనిపిస్తే .. తమ్ముడు పోలీస్ గా కనిపించారు. ఇది రేర్ క్లిక్. ఈ దృశ్యానికి వేదిక హైదరాబాద్ ఔటర్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ. వివరాల్లోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`…

ముఖ్యమంత్రిగారూ.. ఫేస్ మాస్కు ఇలాగేనా వాడేది.?

ఫేస్ మాస్కుని మొహం తుడుచుకోవడానికి ఎవరైనా వాడతారా.? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అప్పటిదాకా తాను ధరించిన ఫేస్ మాస్కుని తీసి.. మొహం తుడుచుకున్నారు.. చెమటలు అంతలా పట్టేశాయ్ మరి. తూచ్, అదంతా ఫేక్.. ప్రసంగించేందుకోసం ఫేస్ మాస్కు…

స్టార్‌ హీరోయిన్ చెల్లి రీ ఎంట్రీ

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ చెల్లి నిషా అగర్వాల్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో సినిమాలకు గుడ్‌ బై చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత…

తాలిబన్లు-జంతువులు: రాంగోపాల్ వర్మ సంచలన పోస్టు

అప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్ల దురాగతాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తమ ఆగ్రహాన్ని ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ చేస్తున్న దారుణాలకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి…