మహేష్, జక్కన్న ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుండో ప్రచారం నడుస్తోంది. గతేడాది నుండి రాజమౌళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కచ్చితంగా మహేష్…

టక్ జగదీష్ వల్ల నిర్మాతల మధ్య కలహాలు?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం `టక్ జగదీష్`. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదలకానుండగా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసినదే. ఈ సినిమా…

షూటింగ్ లో ప్రకాశ్ రాజ్ కు గాయాలు.. హైదరాబాద్ వచ్చేస్తున్న వైనం

విలక్షణ నటుడు.. పాత్ర ఏదైనా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేసే ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో గాయపడ్డారు. ఈ రోజు (మంగళవారం) చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్న ఆయన ప్రమాదానికి గురయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న…

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: ఇదేం ట్విస్ట్ మహాప్రభో.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయి రెండేళ్ళు పూర్తయినా, ఇంకా ఈ కేసులో దోషులెవరో తేలలేదు. సీబీఐ, ఇటీవల పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత ఈ…

పోలీస్ రాజకీయం: ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సీన్ ఎంత.?

బహుజన్ సమాజ్ పార్టీలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేరారు. ఈ మేరకు ఓ భారీ బహిరంగ సభ నిర్వహించారు. నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఛాలెంజ్ చేసేశారు ప్రవీణ్ కుమార్.. అదే వేదిక నుంచి.…

గంధపు చక్కల దొంగకు మరో రూపం!

పుష్ప డ్యూయాలజీలో తొలి భాగం పుష్ప -1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని దసరా బరిలో రిలీజ్ చేయాలని పట్టుదలగా పని చేస్తున్నట్టు సమాచారం. ఇక డ్యూయాలజీలో రెండో భాగం కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కుతుంది. ఈలోగా…

అరే బాబూ.. మహేష్ పైనే ఏసేసిందిగా చిలిపి కీర్తి..

చిలిపి అల్లరి కీర్తి.. మహేష్ పైనే ఏసేసిందిగా.. గత కొన్ని గంటలుగా యూత్ లో అదే డిస్కషన్. ఇంతకీ కీర్తి ఏం ఏసేసింది? అంటే అదిరిపోయే పంచ్ వేసింది. మహేష్ తో కలిసి `సర్కార్ వారి పాట` చిత్రంలో నటిస్తోంది కాబట్టి…

మా విబేధాలపై రంగంలోకి దిగిన చిరంజీవి..! ఎన్నికలు త్వరగా నిర్వహించండి

టాలీవుడ్ ప్రతి రెండేళ్లకు జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది కోవిడ్ కారణాలతో ఆలస్యమయ్యాయి. ఎన్నికల తేదీ ప్రకటించకుండానే అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్ధుల మధ్య ఆరోపణలు.. తారాస్థాయికి వెళ్లిపోయాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.…

హాట్ లుక్: చిలుకాకుపచ్చ సింగారి మడతలన్నీ బట్టబయలు

ఎన్ని రంగులు ఉన్నా చిలుకాకు పచ్చ ప్రత్యేకతే వేరు. దూరానికి కూడా జిగేల్మనిపించే ఛాయిస్ ఈ రంగు దుస్తులకు ఉంటుంది. ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే చిలుకాకుపచ్చలో ఛమక్కుమనిపించిన తీరు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. రొటీన్ కి…

సంపన్నుల పిల్లలే టార్గెట్ గా టాప్ హీరోయిన్ లీలలు

బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. ఈ రాకెట్ లో బంగ్లాదేశ్ టాప్ హీరోయిన్ పోరీ మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ర్యాబ్) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోరి మోనికి సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా…

జాన్వీ వర్సెస్ అర్జున్.. అన్నా చెల్లెళ్ల హంగామా!

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గ్లామర్ ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. సందర్భాన్ని బట్టి బికినీ స్విమ్ సూట్ దేనికైనా రెడీ. ఇక స్పెషల్ నంబర్లలో మోహిని అవతారంతో చెలరేగిపోతుంది. కొన్నిసార్లు క్యూట్ అండ్ లవ్…

నందమూరి హీరోకి డై హార్డ్ ఫ్యాన్ గా మెగా హీరో..!

మెగా బ్రాండ్ - అభిమానులను నమ్ముకొని హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు పవన్ తేజ్ కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి దగ్గరి బంధువైన పవన్ తేజ్.. ‘ఖైదీ నెం.150’ ‘రంగస్థలం’ ‘వాల్మీకి’ వంటి మెగా హీరోల సినిమాల్లో నటించాడు. "ఈ కథలో పాత్రలు…