Posted inTelugu - Featured Telugu - Film News
సర్కారు వారి పాట… థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అల వైకుంఠపురం లో సినిమా కు పాటలు అద్భుతంగా అందించి రికార్డు స్థాయి విజయాన్ని ఆ సినిమా సొంతం చేసుకోవడం లో సంగీత దర్శకుడు థమన్ ముఖ్య పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. అల వైకుంఠపురం సినిమా సక్సెస్ లో…