Posted inTelugu - Featured Telugu - Film News
ఇంకా పారిస్ లోనే మహేష్ బాబు.. సినిమా ప్రమోషన్ ఎప్పుడు?
మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 12వ తారీకున భారీ ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో సినిమాలను…