జాతీయ భాషపై చర్చ..! పార్టీలకు అతీతంగా హీరో సుదీప్ కు మద్ధతు

జాతీయ భాషపై హీందీ హీరో అజయ్ దేవ్ గణ్, కన్నడ హీరో సుదీప్ మధ్య ట్విట్టర్ లో జరిగిన చర్చ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ అంశానికి రాజకీయ రంగు పులుముకుంది. కర్ణాటకలో అన్ని పార్టీలు, సీఎం బొమ్మై కూడా…

పదవి పోయినా కొడాలి నానికి ‘జ్ఞానం’ రాలేదే.!

రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిడితే రాజకీయంగా ఎదుగుతామనే అపోహలో వున్న కొడాలి నాని, ఈ క్రమంలో మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. పదవి పోయినా, కొడాలి నానిలో అజ్ఞానం తొలగిపోలేదు. అందుకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి ‘అజ్ఞాని’…

టీఆర్ఎస్ కే వెయ్యి కోట్ల ఆస్తులుంటే.. కేసీఆర్ ఆస్తులెంతో: బండి సంజయ్

టీఆర్ఎస్ కు వెయ్యి కోట్లు ఆస్తులున్నాయని ప్రకటించిన సీఎం కేసీఆర్.. తన వ్యక్తిగత ఆస్తులెంతో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ధనిక రాష్ట్రంగా…

మెగాస్టార్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపిస్తారా..?

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి.. బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించారు. ఇప్పుడు నాలుగైదు సినిమాతో బిజీగా ఉన్న సీనియర్ స్టార్ హీరో.. యంగ్ హీరోల కంటే రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్స్ చేస్తున్నారు.…

పూజాహెగ్డే తో భాయ్ రొమాన్స్ సో కూల్!

ముంబై బ్యూటీ పూజాహెగ్డే నిన్న మొన్నటివరకూ ఎంత బిజీగా గడిపిందో చెప్పాల్సిన పనిలేదు. 'రాధేశ్యామ్' రిలీజ్ నేపథ్యంలో ఆ సినిమా ప్రచారంలో పాల్గొంది. ఇష్టం లేకపోయిన తప్పని పరిస్థితుల్లో ప్రమోషన్ల కి హాజరవ్వాల్సి వచ్చింది. చివరికి ఎలాగూ ఆ సినిమా పనుల్ని…

మహేష్ డైరెక్టర్ ఆ విషయంలో వెనకబడే వున్నారా?

ఒక స్టార్ తో సినిమా అంటే ప్రస్తుతం దర్శకులు అన్నీ తామై నడిపిస్తున్నారు. కెమెరా వెనకుండి యాక్షన్ కట్ అని చెప్పడమే కాకుండా సినిమాని తమదైన స్టైల్లో ప్రమోట్ చేస్తూ సినిమాకు హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. హీరోలని కూడా ప్రమోషన్స్…

టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ ఎవరో చిరు తేల్చేశారు

మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల…

సొంతంగా రిలీజ్ చేసిన సినిమాకి నష్టాలు ఎలా కొరటాలా..?

'శ్రీమంతుడు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''భరత్ అనే నేను''. 2018 సమ్మర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్…

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 పనులు షురూ

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాం. ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమ్ అయింది. మోహన్ బాబుతో మొదలైన ఈ టాక్ షో మహేష్ బాబు ఎపిసోడ్…

ఫోటోటాక్: రెడ్ హాట్ లో కియారా రంగోళీ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. గ్లామర్ ఎలివేషన్స్ లో తనదైన మార్క్ వేస్తుంది. ఇన్ స్టా వేదికగా బ్యూటీ హీట్ ని తట్టుకోవడం వీజీ ఏం కాదు. టెంప్టింగ్ ఫోటోలతో యువతలో మంటలు రేపుతుంది. బికినీ..టూపీస్ అంటూ పూల్ అందాల నడుమ…

పవన్ సినిమా ఆగిపోయిందన్న వార్తలపై క్లారిటీ

ఈమద్య కాలంలో సినిమాలను ప్రకటించి వాటిని పక్కకు పెట్టడం చాలానే చూశాం. చిన్న హీరోల విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెద్ద హీరోల విషయంలో అప్పుడప్పుడు జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల సినిమా ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరుగుతుంది.…

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా!

సినిమా సెలబ్రిటీలు.. ముఖ్యంగా స్టార్స్ పారితోషకం ఈ మధ్య కాలం లో భారీగా పెరిగింది. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లు చుక్కలు తాకుతున్న నేపథ్యం లో వారి యొక్క పర్సనల్ స్టాఫ్‌ యొక్క రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్…