ఆగడు తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట పై అంచనాలు భారీగా ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలో వేసిన భారీ బ్యాంక్…

ప్రశ్నిస్తే కేసులు పెడ్తాం: అదే రాజకీయం.. అదే అణచివేత.!

ప్రతిపక్షంలో వున్నప్పుడు తాము ఏం చేసినా, అది ప్రజల కోసమేనని చెబుతుంటుంది ఏ పార్టీ అయినాసరే. ప్రశ్నిస్తాం, నిలదీస్తాం.. అంటూ బీభత్సమైన హంగామా చేయడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు. చంద్రబాబు హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన వీధి పోరాటాల…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాపై ఒత్తిడి చెయ్యట్లేదు: సురేష్ బాబు

అగ్ర నిర్మాత సురేష్ బాబు లెక్కల విషయంలో పక్కాగా ఉంటారు. రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడని సురేష్ బాబు ఇటీవలే నిర్మించిన నారప్ప చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నాడు. జులై 20న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సురేష్ బాబు…

అషూ ప్రేమ కహానీ.. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్‌

బుల్లి తెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్‌ కళ్యాణ్ అంటే ప్రాణం అంటూ చెప్పే అషూ రెడ్డి ఆ మద్య సమంత డబ్‌ స్మాస్‌ వీడియోల కారణంగా సెలబ్రెటీ అయ్యింది. ఒక్కసారిగా ఈమెకు బుల్లి తెరపై…

బాలయ్య కోసం ఇద్దరు వెయిటింగ్.. ముందుగా ఎవరితో?

నటసింహా నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో `అఖండ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ పూర్తవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఇదే ఏడాది రిలీజ్ చేయడానికి…

మహిళలకు పెద్ద పీట వేసిన జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గత కొన్నాళ్లుగా ఆశావాహులు ఎదురు చూస్తున్న నామినేటెడ్‌ పోస్ట్‌ లను భర్తీ చేశాడు. మొత్తం 135 నామినేటెడ్‌ పోస్ట్ లను భర్తీ చేస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల ప్రకటించారు. ఆయన మొత్తం…

డాన్ దావుద్ ప్రియురాలు సినిమాల్లో రీఎంట్రీ?

ముంబై అండర్ వరల్డ్ డాడ్ దావూద్ ఇబ్రహీం అజేయమైన ప్రస్థానం గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమావాళ్లు ఎంతో పరిశోధించి స్టోరీలు రాసుకునేంత గొప్ప లైఫ్ స్టోరి ఆయనది. అయితే అప్పట్లో ఓ ప్రముఖ సినీ హీరోయిన్ తో…

ఈ సమయంలో జనాలను థియేటర్లకు రమ్మనడం కరెక్టా?

వెంకటేష్ హీరోగా సురేష్‌ బాబు నిర్మించిన నారప్ప సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మొదట ఈ సినిమాను థియేటర్ ద్వారా విడుదల చేయాలని భావించినా కూడా థియేటర్లు ఓపెన్‌ లేని కారణంగా ఓటీటీ విడుదలకు సిద్దం అయ్యారు. అయితే మరి కొన్ని…

స్కూల్ రీయూనియన్ కు వచ్చినట్లుంది – కమల్ హాసన్

విశ్వ నాయకుడు కమల్ హాసన్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తన సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ చేస్తోన్న విక్రమ్ షూటింగ్ నిన్నటి నుండి మొదలైంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత…

ఆ ఇద్దరిలో చరణ్ హీరోయిన్ ఎవరో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు చరణ్. ఈ చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. శంకర్ కు…

నారప్ప నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ క్యారెక్టర్: వెంకటేష్

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం జులై 20న విడుదలవుతోంది. ఈ చిత్రం ముందు థియేటర్లలో విడుదలవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు ఓటు వేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా…

స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాకు సిద్దం

త్వరలో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్‌ లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు పార్లమెంట్‌ లో లేవనెత్తాల్సిన విషయాల గురించి మాట్లాడటం జరిగింది.…