ఏకంగా కోటిన్నర అడిగేస్తున్న కుర్ర బ్యూటీ

కోటి పారితోషికం అన్న ఊహే భయపెడుతుంది. అలాంటిది ఆ కుర్ర హీరోయిన్ ఏకంగా కోటిన్నర అడిగేస్తోందట. ఆవిడ మొహమాటం లేని డిమాండ్ కి టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో దడ మొదలైందని గుసగుసలు వినపిస్తున్నాయి. అంతగా కెరీర్ పరంగా బిజీగా లేకపోయినా ఈ…

దళిత సీఎం.. దళితులకు 3 ఎకరాల మాదిరిగానే దళిత బంధు

తెలంగాణ సీఎం దళితుల కోసం దళిత బంధు పథకంను తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. రాష్ట్రంలోని దళితులు అందరికి కూడా ఆర్థిక సాయం చేసేందుకు గాను ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ స్కీమ్‌ పై విజయశాంతి విమర్శలు చేశారు. హుజూరాబాద్…

పవన్, మహేష్, రవితేజలను క్రాస్ చేస్తే విజయ్ దేవరకొండ

రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పేదేముంది. ఎవరినైనా పొగడాలి అనుకుంటే ఎవరెస్ట్ ఎక్కిస్తాడు. ట్రోల్ చేయాలి అంటే పాతాళంలోకి పడేస్తాడు. ఈసారి విజయ్ దేవరకొండపై తన దృష్టిని పెట్టాడు. “లైగర్ సినిమా చూసాను. టైగర్, లయన్ క్రాస్ కంటే ఎక్కువ. చూస్తుంటే…

శర్వా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్ షురూ..!

యంగ్ హీరో శర్వానంద్ విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న శర్వా.. ప్రస్తుతం మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ఒకే ఒక జీవితం' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా..…

మోక్షజ్ఞ ఎంట్రీపై మరింత క్లారిటీ ఇచ్చిన బాలయ్య

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ విషయంలో గత రెండేళ్ల నుండి ఎంతో సస్పెన్స్ నడుస్తోంది. రకరకాల రూమర్స్ మొదలవ్వగా రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ…

నన్ను చంపేందుకు హంతకులతో మంత్రి చేతులు కలిపాడు

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రజా జీవన యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించాడు. హుజూరాబాద్‌ లో ఆయన పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ రజాకారుల ను తలపించేలా పాలన కొనసాగిస్తున్నట్లుగా ఆరోపించాడు. జిల్లాకు…

జస్ట్ ఆస్కింగ్: 8.8 కోట్లకు ఎంపీ రఘురామ అమ్ముడుపోయారా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుమారు 8.8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారట. ఈ క్రమంలోనే టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కనుసన్నల్లోనే ఆయన అధికార వైఎస్సార్సీపీ మీద బురద చల్లారట. అలాగని ‘బార్ అండ్ బెంచ్’లో వచ్చిన కథనం ఇప్పుడు రాజకీయంగా…

పవన్ కళ్యాణ్ జ్ఞాపకాల బంగారు నిధిని షేర్ చేసిన సందీప్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమాతో క్లాసిక్ ను అందించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా ఎంతటి సంచలనం అయిందో అంత వివాదాస్పదం కూడా అయింది. హిందీలో ఇదే సినిమాను కబీర్ సింగ్ గా డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి తన…

‘బ్రహ్మోత్సవం’ గురించి చర్చ అనవసరం

కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్ అడ్డాల.. మొదటి సినిమా తోనే స్టార్స్ దృష్టిలో పడ్డాడు. రెండవ సినిమాకే మహేష్ బాబు మరియు వెంకటేష్ లను కలిపి భారీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించే అవకాశం దక్కించుకున్నాడు.…

పుష్పలో తన రోల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనసూయ

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన ముద్ర వేస్తూ ఉంటుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్ప…

చనిపోయాడు అంటున్నా ‘నో ప్రాబ్లం’

సెలబ్రెటీల గురించి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వార్తలు ప్రసారం అవ్వడం చాలా కామన్ అయ్యింది. కొన్ని పుకార్లు ప్రచారం అయితే పర్వాలేదు అనుకుంటారు కాని కొందరు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ల్లో చనిపోక ముందే చనిపోయారు…

రామ్ – లింగుస్వామి సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి

రామ్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో #RAPO19 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నాయిక. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రమిది. జాతీయ అవార్డ్ గ్రహీత లింగుస్వామి ఈ సినిమాతో రామ్ లో మరో కొత్త కోణాన్ని తెరపై…