ఎన్టీఆర్‌ కోసం బుచ్చి బాబు ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలి?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆగస్టు వరకు జక్కన్న మూవీని పూర్తి చేయబోతున్న ఎన్టీఆర్‌ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌…

తెలుగు లూసీఫర్‌ లో ఒన్‌ అండ్ ఓన్లీ హీరో

మలయాళ సూపర్‌ హిట్ మూవీ లూసీఫర్‌ ను తెలుగు లో రీమేక్‌ చేయబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి హీరోగా మోహనరాజా దర్శకత్వంలో సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వస్తోంది. చిరంజీవి చేస్తున్న ఆచార్య షూటింగ్‌ ముగింపు…

కొత్త ప్రేమ మొదలు పెట్టిన మగధీర ఫేమ్‌

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన కిమ్‌ శర్మ గుర్తు ఉంది కదా.. ఆమె కొన్నాళ్ల క్రితం హర్షవర్థన్ రానే తో బ్రేకప్‌ అయ్యింది. ఆ మద్య సినిమాల్లో బిజీ బిజీగా గడిపిన కిమ్‌ శర్మ ఎక్కడ…

`పుష్ప` విలన్ చెప్పిన టాప్ సీక్రెట్ అదే

పాన్ ఇండియా` అన్న ఐడియాలజీ సరిహద్దులను చెరిపేసి బంధాలను కలుపుతోంది. ఇరుగు పొరుగు హీరోల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతోంది. భాష ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందే సినిమాల రూపకల్పనకు ఆస్కారం కలుగుతోంది. ఇక ప్రజల సినిమా వీక్షణ విధానాన్ని ఇది…

కత్తి మహేష్‌ మృతి అనుమానాలపై స్పందించిన మంత్రి

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్‌ మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ మంద కృష్ణ మాదిగ చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పందించాడు. మహేష్‌ మృతిపై ప్రత్యేక విచారణకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాడు. కత్తి మహేష్ మృతిపై ఉన్న…

అటు హీరోగా ఇటు విలన్ గా రాణిస్తున్న విలక్షణ నటుడు..!

ఓటీటీ వేదికలు అందరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా నటీనటులు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ఏకైక హీరో ఫహాద్ ఫాజిల్ అని చెప్పవచ్చు. ఓ మాదిరి నేషనల్ ఓటీటీ సూపర్ స్టార్…

ఆర్ ఆర్ ఆర్: టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన పాట

ఎస్ ఎస్ రాజమౌళి ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఇప్పుడు శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. బాహుబలి తర్వాత అంతకు మించిన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.…

ముంబైలో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న రష్మిక మందన్న

టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా అగ్ర స్థానానికి చేరుకుంది రష్మిక మందన్న. ఇక ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను చేస్తోన్న రష్మిక, అమితాబ్…

తప్పుడు కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం : బాబు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లా చింతలపూడి లోని తెలుగు దేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను కలిశారు. ఇటీవలే నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్ట్‌ అయ్యి ఇటీవలే విడుదల అయ్యాడు. ఆయన్ను కలిసేందుకు…

ఈటలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఎట్టకేలకు తన మాజీ సహచరుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటలకు టీఆర్ఎస్ ఎలాంటి నష్టం చేయలేదన్నారు. ఈటలకు టీఆర్ఎస్ లో జరిగిన…

అనుష్క మూవీ కోసం మరింత కాలం వెయిటింగ్ తప్పదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత అనుష్క పాన్ ఇండియా రేంజ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తుందని అభిమానులు భావించగా కొన్ని కారణాల వల్ల ఆమె సినిమాలు…

బెంగాల్లో అడుగు పెట్టిన ‘అన్నయ్య’.. రజనీ క్రేజీ అప్డేట్!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ అన్నాతే (అన్నయ్య). ప్రముఖ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్నో అవాంతరాల నడుమ.. ఆగుతూ…