ఆచార్య రిలీజ్ డేట్ వాయిదాపై ఫుల్ క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్ర రిలీజ్ డేట్ పై నిన్నటి నుండి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఎల్లెందు మైనింగ్ ఏరియాలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడిందని, చిరంజీవికి డీహైడ్రేషన్ సమస్య రావడం వల్ల షూటింగ్ కు కొన్ని…

శ్రీకారం ఆడియో ఫంక్షన్ లో తొక్కిసలాట.. గాయపడ్డ వ్యక్తి మృతి

అభిమాన హీరోను చూడాలనే ఆరాటం ఆ అభిమాని ఊపిరి తీసింది. మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే తాపత్రయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందడం తీవ్ర విషాదం నింపుతోంది. ఖమ్మంలో జరిగిన శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిందీ దుర్ఘటన. వివరాల్లోకి…

థాంక్యూలో నాగ చైతన్య రోల్ పై ఫుల్ క్లారిటీ

అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రస్తుతం మార్కెట్ లో ఫుల్ క్రేజ్ ఉంది. రీసెంట్ గా విడుదలైన సారంగదరియా సాంగ్ వల్ల ఆ క్రేజ్ డబల్ అయింది. ఇక…

‘కార్తికేయ 2’ షూటింగ్ లో హీరో నిఖిల్ కు గాయాలు..

హీరో నిఖిల్‌, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో కార్తికేయ 2 సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్‌లో జరుగుతోంది. అయితే.. షూటింగ్ సమయంలో హీరో నిఖిల్ కు గాయాలైనట్టు తెలుస్తోంది. షూటింగ్ నిమిత్తం కీలకమైన యాక్షన్‌…

‘లైగర్‌’ యూరప్‌ షెడ్యూల్‌ క్యాన్సిల్‌

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా గోవా షెడ్యూల్ ఇటీవలే పూర్తి అయ్యింది. తదుపరి షెడ్యూల్‌ కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు ముంబయిలో ఒక సెట్‌ ను వేయిస్తున్నారు. ఆ తర్వాత సినిమా…

తనను ట్రోల్ చేసిన వ్యక్తికి పంచ్ పేలే కౌంటర్ ఇచ్చిన ప్రగతి

క్యారెక్టర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మరుపురాని పాత్రలతో ఆమె తెలుగు సినిమాల్లో ప్రాచుర్యం పొందింది. అక్క, వదిన, అమ్మ, అత్త వంటి పాత్రలకు ప్రగతి సరిగ్గా సరిపోతుంది అన్న పేరుని తెచ్చుకుంది. అటు ఎమోషనల్…

నా బాడీ మగాడి బాడీలా ఉందని ట్రోల్‌ చేసేవారు

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే కెరీర్‌ ఆరంభంలో దారుణమైన ట్రోల్స్‌ ను ఎదుర్కొందట. ఆ ట్రోల్స్‌ కారణంగా ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీలో తాను రాణించలేనేమో అంటూ తనకు తాను అనుకుని ఆత్మ విశ్వాసం కోల్పోయిందట. ఒకప్పుడు అంతగా ట్రోల్స్…

ఇంకా ఆ ప్రయత్నాల్లోనే అనుష్క

బాహుబలి సినిమా తర్వాత అనుష్క స్టార్‌ డం అమాంతం పెరగడం ఖాయం. ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పెద్ద సినిమాల్లో నటించడం ఖాయం అనుకున్న వారందరికి కూడా షాక్ ఇచ్చింది. బాహుబలి చేస్తున్న సమయంలోనే సైజ్ జీరో చేసి…

సీనియర్‌ దర్శకుడికే రామ్‌ స్క్రిప్ట్‌ సలహాలా?

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా ఇటీవలే వచ్చిన రెడ్‌ నిరాశ పర్చింది. దాంతో ఆయన కాస్త గ్యాప్‌ తీసుకుని తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే వీరి కాంబో మూవీ…

చిరు, చరణ్ ల మాస్‌ సాంగ్‌.. ఫ్యాన్స్‌ పూనకాలే

మెగా అభిమానులు ఆచార్య సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. మొదటి సారి చిరంజీవి సినిమాలో చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రను చేస్తున్న…

ఆదిపురుష్‌ సీత మహానటినే!

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్‌ హీరోయిన్‌ విషయమై గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట్లో కీర్తి సురేష్ ను ఈ సినిమాలో సీత పాత్రకు నటింపజేసేందుకు చర్చలు జరిగాయి అంటూ వార్తలు వచ్చాయి.…

బన్నీ కాళ్లపై పదే పదే పడుతున్న అభిమానులు, కానీ ఎందుకిలా?

అల్లు అర్జున్ తాజాగా ‘చావు కబురు చల్లగా‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన కాళ్లపై అభిమానులు పదే పదే పడుతుండటం విడ్డూరంగా అనిపించింది. బన్నీ ఎంట్రీ ఇచ్చే సమయంలోనే చాలా మంది సెక్యూరిటీగా ఉన్నా…

ఆలియా కరోనా భయంతో ఆర్‌ఆర్ఆర్ మరింత ఆలస్యం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ను కరోనా వెంటాడుతూనే ఉంది. గత ఏడాది మార్చి లో కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. చాలా నెలల తర్వాత పునః ప్రారంభించిన జక్కన్నకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. వచ్చే నెలతో సినిమా…

కేజీఎఫ్‌ స్టార్ యశ్‌ తల్లిపై మొత్తం గ్రామం పోలీసులకు ఫిర్యాదు

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్న యశ్‌ కుటుంబం భూ వివాదంలో పోలీస్‌ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. గ్రామస్తులు పలువురు యశ్ తల్లి పుష్పలత పై ఫిర్యాదు చేశారు. 80 ఎకరాల భూమికి యశ్‌ కుటుంబ సభ్యులు కంచె…

ఆది పురుష్ – లక్ష్మణుడి పాత్రలో ఆ బాలీవుడ్ హీరో ఫిక్స్!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. ఆది కావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తాడని అధికారికంగా…

అక్కినేని నాగ చైతన్య సినిమాలో సూపర్ స్టార్ రెఫెరెన్స్

ఒక్కోసారి ఒక్కో హీరో సినిమాల్లో మరో హీరో రెఫెరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇలా జరిగినప్పుడు వేరే హీరోల ఫ్యాన్స్ చాలా సంతోషిస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశమే అక్కినేని నాగ చైతన్య సినిమాలో ఉండనుంది. అక్కినేని నాగ చైతన్య లవ్…

హైదరాబాద్ లోని ఒక పబ్ లో సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ కు ఘోర అవమానం

సిద్ శ్రీరామ్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ సెన్సేషనల్ సింగర్ ఏ పాట పాడినా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం. కేవలం తను పాడిన నీలి నీలి ఆకాశం అనే సాంగ్ వల్ల 30 రోజుల్లో ప్రేమించడం…

రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తులో నిర్మించాలని తలపెట్టాడు. ప్రస్తుతం ఈ…

మహిళా దినోత్సవం స్పెషల్.. కొడుకు ఫొటో పోస్ట్ చేసిన కరీనా కపూర్

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ ఇటివలే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఇప్పటివరకు తన కుమారుడిని అభిమానులకు చూపించలేదు. ఎప్పుడెప్పుడు కరీనా తన బిడ్డను చూపిస్తుందో అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు కరీనా చెక్ పెట్టింది. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా…

బాలయ్య సినిమాలో జగపతి బాబు రోల్ కున్న ట్విస్ట్ అదే

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లెజండ్ ద్వారా విలన్ గా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. ఈ డెసిషన్ జగపతి బాబు కెరీర్ ను ఎంతలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం…